మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Durga Saptasati – Argala Stotram – అర్గలా స్తోత్రం
అస్య శ్రీ అర్గలాస్తోత్రమహామంత్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛందః, శ్రీమహాలక్ష్మీర్దేవతా, శ్రీజగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాంగ జపే వినియోగః |
ఓం నమశ్చండికాయై |
మార్కండేయ ఉవాచ |
జయ త్వం దేవి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోఽస్తు తే || 1 ||
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || 2 ||
మధుకైటభవిద్రావి విధాతృవరదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 ||
మహిషాసురనిర్నాశ భక్తానాం సుఖదే నమః | [విధాత్రి వరదే]
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 ||
రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 ||
శుంభస్య వై నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 ||
వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 ||
అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 ||
నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 ||
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 10 ||
చండికే సతతం యే త్వామర్చయంతీహ భక్తితః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 11 ||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 12 ||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 13 ||
విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 14 ||
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 15 ||
విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 16 ||
ప్రచండదైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 17 ||
చతుర్భుజే చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 18 ||
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా త్వమంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 19 ||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 20 ||
ఇంద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 21 ||
దేవి ప్రచండదోర్దండ దైత్యదర్పవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 22 ||
దేవి భక్తజనోద్దామదత్తానందోదయేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 23 ||
పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 24 ||
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ || 25 ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
స తు సప్తశతీసంఖ్యావరమాప్నోతి సంపదామ్ || 26 ||
ఇతి అర్గళా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.